వలస కార్మికుడి డిటెన్షన్, డిపోర్టేషన్
- February 11, 2020
మస్కట్:నాన్స్మోకింగ్ టొబాకోను విక్రయిస్తున్న అభియోగాలపై వలస కార్మికుడొకరికి మూడు నెలల జైలు శిక్ష, డిపోర్టేషన్‌ని న్యాయస్థానం విధించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం, కన్స్యుమర్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా బర్కా ప్రైమరీ కోర్ట్ నిందితుడికి శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఈ తరహా నేరాల్ని అరికట్టడంలో ఎప్పటికప్పుడు కరినమైన చర్యలు తీసుకుంటామని డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ యూసుఫ్ బిన్ అహ్మద్ అల్ రియామి చెప్పారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక