కరోనా వైరస్: అందరికీ ఉచిత వైద్యం
- March 31, 2020
రియాద్: దేశంలో కరోనా బాధితులందరికీ ఉచిత వైద్యం అందించాలని కింగ్ సల్మాన్ ఆదేశించారు. ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్‌లో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందుతుందనీ, ఈ విషయమై కింగ్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారని హెల్త్ మినిస్టర్ డాక్టర్ తావ్ఫిక్ బిన్ ఫవాజ్ అల్ రబియా చెప్పారు. రియాద్‌లోని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులకు సైతం ఈ వైద్యం లభిస్తుంది. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి భద్రత సౌదీ అరేబియాలో లభిస్తుందని ఈ సందర్భంగా మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







