రమదాన్‌లో పేదల కోసం ఫుడ్ అందిస్తోన్న కెఆర్‌సిఎస్
- April 25, 2020
కువైట్ రెడ్ క్రిసెంట్ సొసైటీ రోజుకి 7000 ఇఫ్తార్ మీల్స్‌ని రమదాన్ అంతటా వర్కర్స్ అలాగే పేదలకు కువైట్ వ్యాప్తంగా అందిస్తోంది. కెఆర్‌సిఎస్ సెక్రెటరీ జనరల్ మహా అల్ బర్జాస్ మాట్లాడుతూ, అల్ మహ్బౌలా, ఖైతాన్, అల్ అమిరి అండ్ అల్ సబాహ్ హాస్పిటల్స్, మెడికల్ వేర్ హౌసెస్, కువైట్ యూనివర్సిటీ, ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ తదితర ప్రాంతాల్లో పేదలకు ఈ మీల్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీలు, కేపబుల్ వ్యక్తులు అవసరమైనవారికి ఈ పవిత్ర రమదాన్ మాసంలో సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా అభినందించారు కెఆర్‌సిఎస్ సెక్రెటరీ.
తాజా వార్తలు
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!







