వందే భారత్ మిషన్:విశాఖపట్నం కు చేరుకున్న అబుధాబి ప్రయాణికులు
- May 20, 2020
విశాఖపట్నం:లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కకున్నవారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియ వందే భారత్ మిషన్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో 148 మంది స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాణీకులందరికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని వారి జిల్లాలకు తరలించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







