"మా" కి వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్
- May 20, 2020
హైదరాబాద్:హై లైఫ్ టెక్నో ఇండస్ట్రీస్ చైర్మన్ ఎంఆర్సి వడ్లపట్ల, ఎం డి కనకరాజు, ఇ డి గోవుల శ్రీనివాస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్ పరికరాన్ని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాళ వేణుగోపాల చారీ, విమలక్క చేతుల ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, కార్యదర్శి జీవిత రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎడిడా శ్రీరామ్, సురేష్ కొండెట్టి, కౌన్సిల్ సెక్రటరీలు మోహన్ వడ్లపట్ల తుమ్మల ప్రసన్న, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సమక్షంలో అందచేయటం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!