ఒమన్ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- June 05, 2020
ఒమన్:ముగ్గరు ఒమన్ పౌరులు, ఓ వలసదారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ్రైత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా, నలుగురు మృతి చెందినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది రాయల్ ఒమన్ పోలీస్. కెట్బెట్ వైపుగా వెళుతుండగా తమ్రైత్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







