ఎన్‌ఓసి రూల్‌తో తగ్గుతున్న ఎక్స్‌పాట్‌ వర్క్‌ఫోర్స్‌

- June 17, 2020 , by Maagulf
ఎన్‌ఓసి రూల్‌తో తగ్గుతున్న ఎక్స్‌పాట్‌ వర్క్‌ఫోర్స్‌

మస్కట్‌: నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌కి సంబంధించిన చట్టం అమల్లోకి రావడంతో, హైలీ క్వాలిఫైడ్‌ వర్కర్స్‌ సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ (జిసి) పేర్కొంది. ఎన్‌ఓసి కంటే ముందు 8 శాతంగా వున్న వర్క్‌ఫోర్స్‌, ఆ తర్వాత 3 శాతానికి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, లిమిటెడ్‌ స్కిల్స్‌ కలిగిన వలస కార్మికుల సంఖ్య మాత్రం సుల్తానేట్‌లో పెరుగుతూనే వుంది. లేబర్‌ మార్కెట్‌లో కాంపిటీటివ్‌నెస్‌ని పెంచే క్రమంలో ఎన్‌ఓసిని రద్దు చేసే ఆలోచనలో సుల్తానేట్‌ వున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com