చైనాకు మరో గట్టి షాక్..
- July 05, 2020
లండన్:చైనాకు మరో షాక్ తగలనుంది. బ్రిటన్ లో 5జీ టెక్నాలజీని అభివృద్ది చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా కంపెనీతో దేశ భద్రతకు ముప్పుపొంచి ఉందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ చైనా కంపెనీ అమర్చిన పరికరాలు తొలగించడంతో పాటు.. మరో ఆరునెలల్లో బ్రిటన్ లో పూర్తిగా ఆ కంపెనీ సేవలు నిలివేందుకు సన్నాహాలు చేస్తుంది. అమెరికా కూడా చైనా టెక్నాలజీపై అనుమానం వ్యక్తం చేయడంతో బ్రిటన్ అదే బాటపట్టింది. హువావేపై అమెరికా ఆంక్షలు విధించి.. చైనా కంపెనీలకు తమ సంస్థల టెక్నాలజీ దొరక్కుండా అమెరికా జాగ్రత్తలు పడుతోంది. దీంతో ఎవరికీ తెలియని ఓ టెక్నాలజీని బ్రిటన్ లో వినియోగిస్తే.. తమ భద్రతకు పెద్దముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?