ఒమన్‌లో వాట్సాప్ కాలింగ్ వర్కింగ్
- February 03, 2016ఒమన్‌లో వాట్సాప్ కాలింగ్ పనిచేస్తోంది. జిసిసి దేశాల్లో ఇప్పటికే వాట్సాప్ కాలింగ్ ఉచితంగా లభిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఒమన్‌లో అది సాధ్యం కాలేదు. ఉదయం నుంచి వాట్సాప్ కాలింగ్ పనిచేస్తుండడంతో ఒమన్‌లో వాట్సాప్ వినియోగదారులు హర్సం వ్యక్తం చేస్తున్నారు. కువైట్‌లోని తన స్నేహితుడితో వాట్సాప్ కాలింగ్ ద్వారా చాలాసేపు మాట్లాడనని మస్కట్‌లోని షఫి అనే ఇండియన్ బిజినెస్ మేన్ చెప్పారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అధికారికంగా ఈ విషయంపై స్పందించలేదు. వాట్సాప్ ఇప్పటివరకు ఉచితంగా మెసేజింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే వాట్సాప్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించినా, పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. త్వరలో పూర్తిగా వాట్సాప్ కాలింగ్ ఉచితంగా అందరికీ అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల