ఏపీ తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణ శంకుస్థాపన ఈనెల 12న..

- February 04, 2016 , by Maagulf
ఏపీ తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణ శంకుస్థాపన ఈనెల 12న..

ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణ శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. ఈనెల 12న వేకువజామున 4.15 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. తాత్కాలిక సచివాలయాన్ని రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com