సౌదీలో కరోనా నుంచి కోలుకున్న 2,50,000 మంది
- August 09, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు కింగ్ డమ్ లో కరోనా బారిన పడిన వారిలో 2,50,000 మంది కోలుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు నిన్న కొత్తగా 1,492 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసులలో రియాద్ లో 101, మదినాలో 61, దమ్మమ్ లో 47, జాజమ్ లో 47 మంది ఉన్నారు. ఇదిలాఉంటే వైరస్ బారిన పడి మరో 37 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కింగ్ డమ్ పరిధిలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,130 మందికి పెరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







