పరిచయ పత్రాల్ని సమర్పించిన భారత రాయబారి శిబి జార్జి
- August 17, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో భారత రాయబారిగా నియమితులైన శిబి జార్జి, ఫారిన్ మినిస్టర్ అలాగే యాక్టింగ్ డిఫెన్స్ మినిస్టర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్ సబాహ్‌కు పరిచయ పత్రాల్ని సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ సబాహ్, శిబి జార్జికి శుభాకాంక్షలు తెలిపారు. శిబి జార్జి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ హాలెద్ అల్ జరాల్లాహ్, అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ ప్రోటోకాల్స్ ధారి అల్ అర్జన్ మరియు అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ మినిస్టర్స్ ఆఫీస్ సలెహ్ అల్ లౌఘాని హాజరయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు