సోషల్ మీడియాలో కువైట్‌ని అవమానించిన ఈజిప్టియన్ పౌరులు
- August 19, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈజిప్టియన్ పౌరులపై 16 ఫిర్యాదులను నమోదు చేసింది. కువైట్‌ని అవమానించేలా నిందితులు, సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ క్వశ్చన్‌కి సమాధానంగా ఫారిన్ మినిస్టర్ షేక్ అహ్మద్ అల్ నాజర్ మాట్లాడుతూ, కైరోలోని కువైట్ ఎంబసీ, జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా నమోదైన ఈ కేసుల వివరాల్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోషల్ మీడియా అలాగే శాటిలైట్ ఛానెల్స్ ద్వారా కువైట్‌పై విద్వేషం చిమ్ముతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!