మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపరేషనల్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ డ్రిల్‌

- September 25, 2020 , by Maagulf
మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆపరేషనల్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ డ్రిల్‌

మస్కట్‌: మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్మల్‌ ఆపరేషన్స్‌ నిమిత్తం డ్రిల్‌ నిర్వహించారు. ఈ మేరకు ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండర్‌ సెక్రెటరీ అలాగే సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రెసిడెంట్‌, పలువురు రిప్రెజెంటేటివ్స్‌ సమక్షంలో ఈ డ్రిల్‌ని నిర్వహించడం జరిగింది. నార్మల్‌ ఆపరేషన్స్‌ నిమిత్తం ఈ డ్రిల్స్‌ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com