డెమోగ్రాఫిక్‌ చట్టం: రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం

- September 25, 2020 , by Maagulf
డెమోగ్రాఫిక్‌ చట్టం: రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం

కువైట్ సిటీ:రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌, డెమోగ్రాఫిక్స్‌ని నిర్దేశించే చట్టాలతో తీవ్రంగా నష్టపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా నిర్ణయాలు ఎకానమీని తీవ్రంగా దెబ్బతీస్తాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వలసదారుల సిగ్మెంట్‌ని బట్టి ఇఎ్వస్టిమెంట్‌ సెక్టార్‌ వృద్ధి అనేది నమోదవుతుంటుందని, రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌కి చట్టాలో మార్పుల వల్ల చిన్న పాటి నష్టం కలిగినా, దాని ప్రభావం చాలా తీవ్రంగా వుంటుందని రియల్‌ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు లోన్లు వంటివి ఈ రంగంలో ఎక్కువగా వుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com