SBIలో 87 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
- September 28, 2020
భారత దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 87 పోస్టుల వివరాలు.. డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, రిస్క్ స్పెషలిస్ట్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, డేటా ట్రైనర్, సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్, ఏజీఎం తదితరాలు. అర్హత.. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్/ఎంటెక్, సీఏ/సీఎఫ్ఏ/పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ దరఖాస్తు రుసుము: జనరల్, ఇడబ్ల్యుఎస్ మరియు ఓబిసి అభ్యర్థులకు రూ.750 ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు రుసుము లేదు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు నమోదు: 8 అక్టోబర్ 2020 ఆన్లైన్ ఫీజు చెల్లింపు: 8 అక్టోబర్ 2020. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 8, 2020. పూర్తి సమాచారం కొరకు వెబ్సైట్: https://www.sbi.co.in
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!