ఆసియా జాతీయుడి అరెస్ట్
- September 28, 2020
కువైట్ సిటీ:క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. నిందితుడు, రెలీజియస్ వాల్యూస్‌ని దెబ్బ తీసేలా వ్యవహరించాడన్నది అధికారులు చెబుతున్న విషయం. హోలీ ఖురాన్ విశ్వసనీయతను దెబ్బతీసేలా నిందితుడు వ్యవహరించాడని అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని, సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది. దేశంలో పబ్లిక్ మోరల్స్‌ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించరాదనీ, రెలీజియస్ వాల్యూస్‌ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎలాంటి ఉల్లంఘనల్నీ ఉపేక్షించబోదని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!