సౌదీ:ఫుడ్ పాయిజన్ తో 200 మందికి అస్వస్థత...20 మందికి ఆస్పత్రిలో చికిత్స
- October 05, 2020
సౌదీ అరేబియా లోని అల్ బాహ ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో విషాహారం తిని 200 మంది అస్వస్థతకు గురయ్యారు.అల్ బాహ ప్రాంతంలోని అల్ అకిక్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కస్టమర్ల ఒంట్లో అస్వస్థతగా ఉండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. వాంతులు, తలతిరగటం వంటి లక్షణాలు కనిపించటంతో వాళ్లందర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే..175 మందిని ప్రాధమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది..మరో 20 మందికి మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో ఐదుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







