ఇల్లీగల్‌ మార్కెట్‌ నిర్వహణ: పలువురు వలసదారుల అరెస్ట్‌

- October 28, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ మార్కెట్‌ నిర్వహణ: పలువురు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: దోఫార్‌ మునిసిపాలిటీ, పలువురు కార్మికుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. సలాలాలోని ఓ మార్కెట్‌లో అక్రమంగా వీరు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు దోఫార్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇల్లీగల్‌ మార్కెట్‌ ద్వారా నిందితులు వస్త్రాల్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మునిసిపాలిటీ ఇన్‌స్పెక్టర్‌ ఈ విషయాన్ని గుర్తించారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి మునిసిపాలిటీ నిందితులపై యాక్షన్‌ తీసుకుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com