ఇల్లీగల్ మార్కెట్ నిర్వహణ: పలువురు వలసదారుల అరెస్ట్
- October 28, 2020
మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ, పలువురు కార్మికుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సలాలాలోని ఓ మార్కెట్లో అక్రమంగా వీరు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు దోఫార్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇల్లీగల్ మార్కెట్ ద్వారా నిందితులు వస్త్రాల్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని గుర్తించారు. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మునిసిపాలిటీ నిందితులపై యాక్షన్ తీసుకుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!