10,528 మంది సౌదీలకు ఇంటి అద్దె మద్దతు పథకం
- November 17, 2020
సౌదీ: మొత్తంగా 10,528 మంది సౌదీ పౌరులకు మినిస్రీ& టాఫ్ హౌసింగ్ తరఫున ఇంటి అద్దె మద్దతు స్కీం లభించింది. ఎగ్జిక్యూటివ్ కోర్టు తీర్పుల నేపథ్యంలో వీరికి ఈ వెసులుబాటు లభించింది. ఇంటి యజమాని మృతి, జైలు, అనారోగ్యం, ఆర్థికంగా నిస్సహాయత వంటి కారణాల నేపథ్యంలో ఈ స్కీం కిందకి వీరిని ఎంపిక చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా 4,697 మంది ఇంటి అద్దెలు చెల్లించలేకపోగా, వారికీ ఇందులో అవకాశం కల్పించారు. ఇజార్ ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ ద్వారా రెంటల్ సర్వీసులు డాక్యుమెంట్ చేయబడిన సౌదీ పౌరులకు మాత్రమే ఈ పథకం వర్తిసు&ంది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









