నేటి నుంచి దుబాయ్ లో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
- December 01, 2020
దుబాయ్:దుబాయ్ లో విద్యుత్, నీటి సర్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నట్లు దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ-దివా అధికారులు వెల్లడించారు. తగ్గింపు ఛార్జీలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. విద్యుత్ బిల్లులపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను కిలోవాట్ పర్ అవర్ కు సంబంధించి 5 ఫిల్స్ మేర ఛార్జీ వేయనున్నారు. ఇప్పటివరకు ఇది 6.5 ఫిల్స్ గా ఉంది. అంటే 1.5 ఫిల్స్ మేర ఛార్జీ తగ్గనుంది. అలాగే నీటి ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జీని 0.4కి తగ్గనుంది. ఇప్పటివరకు ఇంపీరియల్ గలాన్ నీటికి 0.6 ఫిల్స్ మేర ఫ్యూయల్ సర్ ఛార్జీ విధించేవారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!