ఒమన్‌లో సినిమా థియేటర్ల పునఃప్రారంభం
- December 01, 2020
మస్కట్:ఒమన్‌లో డిసెంబర్ 1 నుంచి సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, థియేటర్లు మూతపడ్డాయి. క్రమంగా కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతూ వచ్చాయి.. సుప్రీం కమిటీ అనుమతుల మేరకు. తాజాగా సినిమా థియేటర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!