వాక్సిన్ వచ్చిన వేళావిశేషం..సర్వసన్నద్ధమవుతున్న అబుధాబి
- December 09, 2020
చైనా వాక్సిన్ 'సినోఫార్మ్' ను అధికారికంగా వాడేందుకు యూఏఈ ఆమోదిస్తూ నేడు ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంగా అబుధాబి లో అన్ని ఆర్థిక, పర్యాటక, సాంస్కృతిక మరియు వినోద కార్యకలాపాలు రెండు వారాల్లో తిరిగి ప్రారంభమవుతాయని అబుధాబి బుధవారం ప్రకటించింది. అబుధాబి ను అనుసరించి మిగితా ఎమిరేట్లు కూడా సాధారణ జీవనశైలికి తిరిగి వచ్చేందుకు ఆమోదం తెలుపనున్నాయి.
సో 'న్యూ ఇయర్' వేడుకలకు ఎటువంటి అంతరాయం ఉండదన్నమాటే!
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









