డొమెస్టిక్‌ వర్కర్స్‌కి వీసాలు జారీ చేయనున్న కువైట్‌

- December 17, 2020 , by Maagulf
డొమెస్టిక్‌ వర్కర్స్‌కి వీసాలు జారీ చేయనున్న కువైట్‌

కువైట్: కొత్త డొమెస్టిక్‌ వర్కర్స్‌ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి క్యాబినెట్‌కి ఓ రికమండేషన్‌ అందింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఇంటీరియర్‌, ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ అలాగే పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, డొమెస్టిక్‌ వర్కర్లను తీసుకొచ్చేందుకు వర్క్‌ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించాయి. కరోనా నేపథ్యంలో స్వదేశాలకు వెళ్ళిపోయిన వర్కర్స్‌ కారణంగా ఏర్పడ్డ కొరతతో కువైటీ కుటుంబాలు ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌, డొమెస్టిక్‌ వర్కర్స్‌కి సంబంధించిన రికమండేషన్‌ని పరిగణనలోకి తీసుకోనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com