ఖతార్‌లో కొత్తగా 140 కరోనా పాజిటివ్‌ కేసులు

- December 17, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 140 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 140 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 141,557 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2072 యాక్టివ్‌ కేసులు వున్నాయి. మొత్తం 242 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 5,266 కరోనా టెస్టులు చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com