హైదరాబాద్ పై ఐఎస్ఐఎస్ కన్ను
- May 29, 2015
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించారు. పది మంది యువకులకు ఉగ్రవాదులు భారీ మొత్తంలో పారితోషికం ఎరగా వేశారు. వారిని దుబాయ్ మీదుగా సిరియాకు తరలించేందుకు వ్యూహం పన్నారు. అయితే.. ముందుగానే వారి కుట్రను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఐఎస్ఐఎస్ లో చేరేందుకు సిద్ధమైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నాయి.యువకులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.
సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









