మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్
- February 21, 2021
మస్కట్:సాగు విధానంలో కృత్రిమ మేథస్సును జోడించి మంచి ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది ఒమన్. ఇందులో భాగంగా వ్యవసాయ, మత్స్య, జల వనరుల విభాగం అధికారులు డ్రోన్ల సాయంతో నిర్దేశించుకున్న ప్రాంతాల్లో పామ్ విత్తనాలను జల్లుతున్నారు. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ద్రవ రూపంలోని పుప్పొని జల్లుతున్నారు. వాకెన్ టెక్ కంపెనీ సాయంతో వ్యవసాయంలో కృత్రిమ మేథస్సు వినియోగం సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







