యోనో మర్చంట్ యాప్ లాంచ్ చేస్తున్న SBI
- February 21, 2021
న్యూఢిల్లీ: ఎస్బీఐ పేమెంట్స్.. యోనో మర్చంట్ యాప్‌ను ప్రారంభిస్తున్నది. వ్యాపారులకు చౌకగా డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తెస్తున్నారు. ‘మొబైల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా దేశంలోని కోట్లాది వ్యాపారులు మరింతగా డిజిటల్ పేమెంట్స్‌కు చేరువ కావాలనే లక్ష్యంతో ఓ చౌక డిజిటల్ పేమెంట్స్ వేదికను సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో 2 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వినియోగించేలా చేయాలని శ్రమిస్తున్నాం. మా యోనో మర్చంట్ యాప్‌తో దేశంలో మర్చంట్ పేమెంట్స్ డిజిటైజేషన్ వేగంగా వ్యాపించగలదు’ అని శనివారం ఓ ప్రకటనలో ఎస్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







