పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కాబినెట్ ఆమోదం
- February 24, 2021
పుదుచ్చేరి:పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.విశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టక ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు.నారాయణస్వామి తన రాజీనామాను పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అందించారు.అటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనను సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.లెఫ్ట్ నెంట్ గవర్నర్ లేఖపై కేంద్రం కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. కేంద్రం ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలు కాబోతున్నది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







