పురాతన వస్తువుల అక్రమ రవాణా: మూడేళ్ళ జైలు, భారీ జరీమానా
- March 04, 2021
ఒమాన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దుర్వినియోగం, ట్రాఫికింగ్ చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడటం చేస్తే అలాంటివారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 100,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించే అవకావం వుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వెబ్సైట్ ఏర్పాటు చేయడం లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించి ట్రాఫికింగ్ చర్యలకు ఆస్కారమిస్తే, ట్రాఫికింగ్‌కి మద్దతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. జైలు శిక్ష లేదా జరీమానా, లేదంటే జైలు శిక్షతోపాటు జరీమానా కూడా నిందితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!