భారత వలసదారుడి అరెస్ట్
- March 05, 2021రియాద్:రియాద్ రీజియన్ పోలీస్ ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు, విధుల్లో వున్న సిబ్బందిని అలాగే ఓ మహిళను వీడియోలో చిత్రీకరించినట్లు అధికారులు తెలిపారు. ఆ వీడియోల్ని నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అలాగే మహిలల్ని వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నేరపూరిత చర్యగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు