లైసెన్సు లేని యాక్టివిటీ: ఇంటిపై సోదాలు
- March 10, 2021
మస్కట్: లైసెన్సు లేకుండా యాక్టివిటీస్ నిర్వహిస్తున్న ఓ ఇంటిపై సోదాలు నిర్వహించారు మస్కట్ మునిసిపాలిటీ అధికారులు. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ మునిసిపాలిటీ, ముట్రాహ్‌లో సోదాలు నిర్వహించడం జరిగిందనీ, రెసిడెంట్స్ అలాగే వలస కార్మికులు నిబంధనల్ని ఉల్లంఘించి స్క్రాప్ అలాగే బాక్సుల్ని లైసెన్సు లేకుండా అక్కడ నిల్వ వుంచారని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







