లోన్ చెల్లంపుల వాయిదాకి నేషనల్ అసెంబ్లీ ఆమోదం

- March 31, 2021 , by Maagulf
లోన్ చెల్లంపుల వాయిదాకి నేషనల్ అసెంబ్లీ ఆమోదం

కువైట్సిటీ: నేషనల్ అసెంబ్లీ, స్వచ్ఛందంగా పౌరుల లోన్ల రీపేమెంట్ వాయిదాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకోసం తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఖలీఫా హమాదా చెప్పారు. అర్హులైన పౌరులు, ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పుడు లోన్లను తిరిగి చెల్లించే విషయమై వాయిదా పొందడానికి అవకాశం కల్పించాలని మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకమనమిక్ ఎఫైర్స్‌ని కోరడం జరిగింది. అందుకు ఆమోదం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com