భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 02, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో 81,466 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు 1,23,03,131 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,15,25,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,14,696 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో భారత్ లో 469 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,63,396కి చేరింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







