రమదాన్: తెల్లవారు ఝామున 3 గంటల వరకు డెలివరీలు
- April 09, 2021కువైట్ సిటీ: ఫుడ్ డెలివరీ సమయాలకు సంబంధించి కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ అహ్మద్ అల్ మన్ఫౌహి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు రమదాన్ సందర్భంగా ఫుడ్ డెలివరీలక అవకాశం కల్పిస్తున్నారు. రమదాన్ వరకు ఈ సమయం పది గంటల వరకు అనుమతిస్తారు. కాగా, వాకింగ్ కోసం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. రమదాన్ వరకు ఇది 10 గంటల వరకు వెసులుబాటు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ