ఒమన్ ఆసుపత్రుల్లలో శస్త్ర చికిత్సల వాయిదా
- April 09, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, శస్త్ర చికిత్సల విషయమై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని ఆసుపత్రుల్లోనూ శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు ఇది వర్తిస్తుంది. సర్జికల్ అలాగే నాన్ సర్జికల్ ఆపరేషన్స్ విషయంలో ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర కేసులకు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి వుంటుంది. సిజేరియన్లు, షెడ్యూల్డ్ ఫెర్టిలైజేషన్ శస్త్ర చికిత్సల్ని అత్యంత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాల్సి వుంటుంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







