కరోనా కట్టడికి విశ్రాంత ఉద్యోగి విరాళం
- May 16, 2021
విజయవాడ: కోవిడ్ 19 విపత్తు సమయంలో కరోనా కట్టడికి తన వంతు సాయంగా ఆంధ్రా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి తన పెన్షన్ సొమ్ము విరాళంగా అందించి మానవీయతను చాటుకున్నారు.
ఆదివారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి యం.ఆర్.శేషగిరిరావు రూ.25,942/- చెక్కును జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ కు అందజేశారు.
విజయవాడ యనమలకుదురు భగత్ సింగ్ నగర్ కు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యం ఆర్ శేషగిరిరావు, సాయిలక్ష్మీ విజయదుర్గా దంపతులు కోవిడ్ 19 నివారణ లో భాగంగా సహాయ చర్యల కోసం వారి తల్లిదండ్రులు మద్దాలి సుబ్బారావు, విజయలక్ష్మి ల జ్ఞాపకార్ద0 తన ఒక నెల పెన్షన్ అందించడం పట్ల వారిని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







