గ్రేడ్ 12 విద్యార్ధుల వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధం
- May 26, 2021
ఒమన్: జనరల్ ఎడ్యూకేషన్ డిప్లోమాలోని గ్రేడ్ 12 విద్యార్ధుల వ్యాక్సినేషన్ కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒమన్‌లోని అన్ని గవర్నరేట్ పరిధిలో బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని గ్రేడ్ 12 విద్యార్ధులతో పాటు బోధనా సిబ్బంది, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు, పరిశీలకులు, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించబోయే సహాయక సిబ్బంది, పరీక్ష పేపర్లు వ్యాల్యూయేషన్ చేసే కేంద్రాల సిబ్బంది లక్ష్యంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. విద్యాశాఖ డైరెక్టరేట్, వైద్యశాఖ, వ్యాక్సినేషన్ కేంద్రాలు సమన్వయంతో వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







