160 మంది జడ్జిల ప్రమోషన్, నియామకం: కింగ్ సల్మాన్ ఆదేశం
- June 08, 2021
రియాద్: కింగ్ సల్మాన్, రాయల్ ఆర్డర్ ద్వారా జడ్జిల నియామకం, ప్రమోషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 160మంది జడ్జిల నియామకం, ప్రమోషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు కింగ్ సల్మాన్. జస్టిస్ మినిస్టర్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమాని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ కృతజ్నతలు తెలిపారు. న్యాయ వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ అనేక చర్యలు చేపడుతోంది సౌదీ అరేబియా. సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించే క్రమంలో పేపర్ లెస్ పద్ధతి వైపుగా అడుగులేస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







