వాళ్ళ రీ ఎంట్రీపై సౌదీలో 3 ఏళ్ళ నిషేధం
- June 04, 2015
రీ ఎంట్రీ వీసాలు తీసుకుని, సకాలంలో తిరిగి సౌదీ అరేబియాకి చేరుకోనివారిపై మూడేళ్ళ నిషేధం విధించనున్నట్లు సౌదీ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. కల్నల్ మహమ్మద్ అల్ సాద్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ చెబుతూ, రీ ఎంట్రీ వీసాలు తీసుకుని, వాటి ఎక్స్‌పైరీ డేట్ ముగిసేలోపు సౌదీ అరేబియా రాని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామనీ, వారి వీసాల్ని రద్దు చేయడంతోపాటు, మూడేళ్ళ నిషేధం వారిపై విధిస్తామన్నారు. రెసిడెన్సీ చట్టంలో ఇదో భాగమనీ, వీసా ద్వారా ఉద్యోగాలు సంపాదించేవారిని నిరోదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









