ఫ్యామిలీ విజిట్ వీసా అప్రూవల్ కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ అలాగే రిటర్న్ టిక్కెట్ తప్పనిసరి
- August 26, 2021
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్యామిలీ విజిట్ వీసా కోరుకునేవారు వారు ఎంత కాలం వుంటారన్నదానికి అనుగుణంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడంతోపాటుగా, రిటర్న్ టిక్కెట్ కలిగి వుంటేనే, వారికి అప్రూవల్ లభిస్తుందని తెలుస్తోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్ తరఫున లెఫ్టినెంట్ కల్నల్ తారిక్ ఇస్సా అకీది ఈ విషయాన్ని ఓ వెబినార్ సందర్భంగా వెల్లడించారు. సరైన రీతిలో నిబంధనలు పాటించని పలు విజిట్ వీసా అప్లికేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా, ఈ వెబినార్ కార్యక్రమానికి 300 మంది వరకు హాజరయ్యారు. హెచ్ఆర్, ఫైనాన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థలు, స్కూళ్ళు.. వివిధ రంగాలకు చెందినవారు హాజరయ్యారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









