నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా
- September 05, 2021
సౌదీ అరేబియా: సౌదీ జలాల కాలుష్యానికి కారకులయ్యే వ్యక్తులు లేదా సంస్థలకు 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. ప్రమాదకర వస్తువుల్ని సౌదీ జలాల్లో పారవేయడం వంటివి కాలుష్యానికి కారకాలుగా పరిగణిస్తారు. బీచ్లను పాడు చేయడం, తవ్వకాలు, తవ్విన వాటిని నింపెయ్యడం.. వంటివాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. మెరైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విధానాలకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!