విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు, Dh5,000 ఫైన్
- September 08, 2021
యూఏఈ: ప్రతి బాలబాలికలకు చదువుకునే హక్కు ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పిల్లలు చదువుకునేందుకు వారి పేర్లను ఎన్ రోల్ చేయని విద్యాసంస్థల విద్యాహక్కు చట్ట ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించింది. పిల్లల పేర్లను ఎన్ రోల్ చేసేందుకు నిరాకరించే విద్యా సంస్థల నిర్వాహకులు జైలు శిక్షతో పాటు Dh5,000 ఫైన్ ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. విద్యాహక్కుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ప్రకటన చేసింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం









