జూమ్ స్టోర్లలో ఎక్స్పో దుబాయ్ 2020 టిక్కెట్ల విక్రయం
- September 09, 2021
దుబాయ్: శుక్రవారం నుంచి అన్ని జూమ్ స్టోర్లలో ఎక్స్పో 2020 దుబాయ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. టిక్కెట్ ద్వారా 95 దిర్హాములు దుబాయ్ మెట్రో స్టేషన్లు లేదా ఈ-నాక్ మరియు ఎప్కో సర్వీస్ స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు. ఒకరోజు ఎంట్రీ కోసం 90 దిర్హాములు, 30 రోజుల పాటు ఎంట్రీ కోసం 195 దిర్హాములు, ఆరు నెలల ఎంట్రీకి 495 దిర్హాములు ఖర్చవుతుంది. అక్టోబర్ 1న ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభమవుతుంది. యూఏఈ వ్యాప్తంగా 237 అవుట్లెట్లను కలిగి ఉంది జూమ్.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







