కొన్ని వీసాలకు ఉచిత పొడిగింపుపై సౌదీ అరేబియా ప్రకటన
- September 11, 2021
సౌదీ అరేబియా: ఇకామా, విజిట్ వీసా అలాగే ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల గడువును ఉచితంగా పొడిగిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. నవంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. దేశం వెలుపల కరోనా పాండమిక్ కారణంగా చిక్కుకుపోయిన రెసిడెంట్స్‌కి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కోవిడ్ 19 వల్ల విమానాల సస్పెండ్, ఆయా దేశాలపై తాత్కాలిక ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విజిటర్స్‌కి కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







