అక్టోబర్ 10న స్మార్ట్ సిటీ సమ్మిట్ ప్రారంభం
- October 08, 2021
బహ్రెయిన్: స్మార్ట్ సిటీ సమ్మిట్ ఐదో ఎడిషన్, అక్టోబర్ 10న గల్ఫ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్ల నుంచి 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ నేషన్స్, అమెరికా, యూఎన్‌డిపి నుంచి వీరంతా వస్తున్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్, ఫ్యూచర్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వంటి విభాగాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







