ప్రతి ఒక్కరికీ యూఏఈ ఓ ఇల్లు అలాగే దేశం: షేక్ మొహమ్మద్
- October 12, 2021
యూఏఈ: యూఏఈ ప్రతి ఒక్కరి దేశమనీ, ప్రతి ఒక్కరికీ ఇల్లు లాంటిదనీ యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. 13వ ెడిషన్ యాన్యువల్ అసాదా బిసిడబ్ల్యు అరబ్ యూత్ సర్వే విడుదల కార్యక్రమంలో షేక్ మొహమ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 47 శాతం అరబ్ యూత్ తాము యూఏఈలో నివసించడానికి ఇష్టపడతామని పేర్కొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా రీజియన్‌లో యువత 2012 నుంచీ యూఏఈకి మొదటి స్థానాన్ని ఇస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!









