ట్యునీషియా అధ్యక్షుడికి ఎవాక్యుయేషన్ ఏనివర్సరీ శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రాజు, యువరాజు
- October 14, 2021రియాద్: సౌదీ రాజు సల్మాన్, ట్యునీషియా అధ్యక్షుడు కాయిస్ సైయీద్కి ఆ దేశ ఎవాక్యుయేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్యునీషియా అధ్యక్షుడికి మంచి ఆరోగ్యం, అలాగే సంతోషం, శుభాలు కలగాలని సౌదీ రాజు ఆకాంక్షించారు. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్) కూడా ట్యునీషియా అధ్యక్షుడికి శుభాకాంక్షలు అందించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..