ఉమ్రా - 14 రోజుల వేచి వుండే కాలాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా
- October 25, 2021
సౌదీ అరేబియా: ఉమ్రా కోసం 14 రోజులు వేచి వుండాల్సిన అవసరం ఇకపై వుండదు. మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా నిబంధనల్ని సడలిస్తూ మినిస్ట్రీనిర్ణయం తీసుకుంది. ప్రొఫెట్ మసీదు (మదీనా) అలాగే గ్రాండ్ మసీదు (మక్కా) ఇకపై పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!